హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నా వ్యాఖ్యలను వక్రీకరించారు: కాంగ్రెస్ నేత రామస్వామి

SRCL: రాజకీయ లబ్ధి కోసం తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి అన్నారు. అంబేద్కర్‌పై తనకు అపారమైన అభిమానం ఉందని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే 20 ఏళ్లుగా పదవులు అనుభవిస్తున్నానన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు.