హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాజమండ్రిలో వైర్లను కాల్చుతుండగా మంటలు అంటుకుని వ్యక్తి మృతి
★ జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కీర్తి చేకూరి బాధ్యతలు
★ గోదావరి వరదల వేళ ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దు: కలెక్టర్ కీర్తి
★ బెండపూడిలో లారీ బైక్ ఢీ.. ఇద్దరు మృతి