హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కామేపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: రైతు సంఘం
★ ఆయిల్ చోరీ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన ఖానాపురం హవేలి పోలీసులు
★ బైక్‌పై వెళ్తు గుండెపోటుతో తీర్థాల గ్రామానికి చెందిన సీతాల నాగరాజు మృతి
★ పెనుబల్లిలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి