WGL: ప్రయాణికులకు బస్సుల సమాచారాన్ని సులభంగా అందించేందుకు వరంగల్ బస్టాండ్లో ప్రత్యేక ఫోన్ నంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు WGL ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. 9959226057 నంబర్‌కు ఫోన్ చేసి బస్సుల సమయాలు, రూట్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు, సిటీ బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ సేవ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
ప్రయాణికుల కోసం 24 గంటల సేవలు: DM


