ఎన్టీఆర్ జిల్లాలోని సచివాలయ ఉద్యోగుల ధర్నాచౌక్ నిరసన కార్యక్రమంలో అడుగడుగునా ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు తీవ్ర ఎండతో పలువురు ఉద్యోగులు సొమ్మసిల్లి పడిపోయారు. కొంతమంది మహిళా ఉద్యోగులు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పలువురు ఉద్యోగులకు అక్కడే ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ధర్నాలో మహిళా ఉద్యోగులకు అస్వస్థత


