హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటకులను ఆకట్టుకుంటున్న లక్నవరం అందాలు

MLG: జిల్లా పర్యాటక ప్రాంతాల్లో లక్నవరం సరస్సు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పచ్చని కొండల మధ్య విస్తరించిన జలాశయం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. సరస్సుపై ఏర్పాటు చేసిన వేలాడే వంతెన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. బోటింగ్‌తో పాటు ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.