హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన'

SKLM: కవిటి (M) బల్లి పుట్టుగ గ్రామ పంచాయతీలోని రూ.1.30 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు ఆదివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నాణ్యతతో రహదారి నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని అధికారులు సూచించారు.