హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అవసరం: శంకర్

కర్నూలు: కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలశివ కళాశాలలో ఆదివారం కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ టెస్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని, బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అవసరమని అన్నారు.