VZM: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకి పీఎం నరేంద్ర మోదీ ప్రజల విజయాలు, సామాజిక అంశాలు వినూత్న ప్రయత్నాలు దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా తెలియజేస్తారు. స్వదేశీ ఉత్పత్తులు, పరిశుభ్రత, విద్య, క్రీడలు, యువతకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మార్గ నిర్దేశం చేశారు. నెల్లిమర్లలో బీజేపీ నాయకులు ప్రధాని లైవ్ వీడియోని వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: "మన్ కి బాత్" కార్యక్రమాన్ని వీక్షించిన BJP నాయకులు


