కర్నూలు: ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీ ప్రజలపై విద్యుత్ డెవలప్‌మెంట్ చార్జీల భారం మోపడం ఆపాలని నాయకులు కే.కృష్ణ, ఎం.శేఖర్‌బాబు, బి.రాముడు డిమాండ్ చేశారు. ప్రజలు విద్యుత్ బిల్లులు, మీటర్ డిపాజిట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని తెలిపారు. వినియోగించిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు వేయాలని కోరారు. అదనపు చార్జీల నోటీసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'డెవలప్‌మెంట్ చార్జీలు రద్దు చేయాలి'


