హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రమణమూర్తి 
➢ నాగావళి నదిలో దూకి.. యువకుడు గల్లంతు
➢ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: శక్తి టీమ్ ఇన్‌‌ఛార్జ్ అమ్మాజీ
➢ తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలి: ఆమదాలవలస YCP ఇన్‌ఛార్జ్ రవికుమార్