హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆసక్తికర ఘటన.. బాలుడి కోరికను తీర్చిన KTR

RR: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోటో దిగాలన్న ఓ బాలుడి కోరికను ఆయన సానుకూలంగా స్పందించి దగ్గరకు తీసుకున్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్వయంగా ఆ క్షణాలను ఫోన్‌లో బంధించారు. ఈ హృదయపూర్వక సన్నివేశం అక్కడ ఉన్న అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.