PLD: నరసరావుపేటలో శీలు ఫౌండేషన్, ఎన్‌ఆర్‌ఐ వైద్యులు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరుగుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శిబిరాన్ని సందర్శించి రోగులను స్వయంగా పరీక్షించారు. శీలు బాబురావు సేవలను అభినందించారు. శుక్లాలు ఉన్నవారికి ఉచిత ఆపరేషన్లు, మందులు, భోజనం కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం


