KDP: సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామంలోని శ్రీశ్రీ రేణుక యల్లమాంబ ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం, అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర గ్రామాల మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.,
ఆంధ్రప్రదేశ్
రేణుక యల్లమాంబకు విశేష పూజలు


