GNTR: ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన సచివాలయ ఉద్యోగులను పెదకాకానిలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెదకాకానిలో సచివాలయ ఉద్యోగుల్ని నిలువరించిన పోలీసులు


