CTR: కుప్పంలో సీఎం చంద్రబాబు మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనను కుప్పంకు రాకుండా క్రూరమైన ఆలోచనలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయన అధికారంలో ఉంటే వర్షాలు పడవని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్యంలో ఎవరిని అడ్డుకోలేరు'


