హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లా చరిత్రను విద్యార్థులు తెలుసుకోవాలి: ఎన్‌వీటీ

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖిల్లా వద్ద విద్యార్థులకు పర్యాటక దినోత్సవం గురించి వివరించి, దేవరకొండ ఖిల్లా ఘనత గురించి వివరించినారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్‌వీటీ మాట్లాడుతూ.. పర్యాటకం ప్రాముఖ్యతను, దాని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారు. స్పోర్ట్స్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.