పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు టీడీపీ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీనును కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు


