కృష్ణా: ఉయ్యూరు మండలం సుందరమ్మపేటలో ఏర్పాటు చేసిన బ్లూస్టార్ చిల్లర్ ఆర్వో ప్లాంట్‌ను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ప్లాంట్‌లో లొటస్ ఎస్ఎస్ ట్యాంక్, అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 24 గంటలు సురక్షిత మంచినీరు అందుబాటులో ఉంటుందని, ఇది శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ


