సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద 'సత్యన్న సేన' ఆధ్వర్యంలో ఆదివారం ఐదుగురు గర్భిణులకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. కరోనా సమయం నుంచి వరుసగా 51వ నెలగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుపేద గర్భిణులకు ప్రసవం అయ్యే వరకు ప్రతి నెలా అమృత పౌష్టికాహారం ఇస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ


