VZM: ఇవాళ పర్యాటక దినోత్సవం సందర్బంగా.. చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలతో విజయనగరం జిల్లా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. విజయనగరం కోట, బొబ్బిలి కోట, రామతీర్థం, పైడితల్లమ్మ ఆలయం ప్రముఖ ఆకర్షణలు. జంఝావతి జలాశయం, చింతపల్లి బీచ్ ప్రకృతి అందాలను అందిస్తున్నాయి. గురజాడ నివాసం, రాంనారాయణం కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయనగరం.. పర్యాటకుల స్వర్గధామం


