KKD: పెండం దొరబాబు ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ప్రస్తుతం పిఠాపురం ఫైవ్మెన్ కమిటీలో ఆయనకు చోటు కల్పించారు. స్థానిక సంస్థల కమిటీ సమన్వయం కోసం ఏర్పాటు చేసిన మరో ఫైవ్మెన్ కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. త్వరలో ఆయనకు పిఠాపురం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యేకు పిఠాపురం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు..?


