NTR: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాయి. నందిగామలో ఇవాళ ప్రముఖ న్యాయవాది కురగంటి రాంబాబు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుల అసాధారణ ప్రతిభ, పోరాట స్ఫూర్తిని ఆయన అభినందించారు. ఈ విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని, దేశ కీర్తిని మరింత పెంచుతుందని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'కబడ్డీ స్వర్ణ పతకాలు యువతకు స్ఫూర్తిదాయకం'


