SKLM: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఆదివారం క్రాంతి భవన్‌లో జరిగిన సమావేశంలో సీపీఎం నేత గోవిందరావు, సీపీఐ నేత వెంకటరమణ, న్యూడెమోక్రసీ నేత ప్రకాష్ మాట్లాడారు. ఈసీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎస్ఐఆర్ ఆపి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలన్నారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు నిరసనలు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు వామపక్షాలు డిమాండ్'


