హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నేతల సమన్వయ సమావేశం

VSP: నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు మురళీకృష్ణంరాజు, జనసేన ఎమ్మెల్యే అధ్యక్షులు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర నేతలు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీట్లు కేటాయింపు మేయర్ టికెట్ పై చర్చిస్తున్నట్టు