హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయుల గౌరవానికి కూటమి అండ'

KKD: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ, పీఆర్సీ అమలు, బదిలీల్లో పారదర్శకత, ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. గత వైసీపీ పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులను వేధించడంతో పాటు అరాచక శక్తులకు రాజకీయ అండ లభించిందని ఆమె ఆరోపించారు.