హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎకోవాక్

సత్యసాయి: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకోపార్క్, అగోమండపల్లెం రిజర్వ్ ఫారెస్ట్‌లో 3కే ఎకోవాక్, బర్డ్ వాచ్ నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహన పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.