హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో శ్రీ కనకదుర్గ బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆదివారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ సర్వమంగళ దేవి పీఠం ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.