KKD: పెద్దాపురం మండలం జె.తిమ్మాపురంలో శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రామకృష్ణ మూడు రోజుల క్రితం కాశీకి వెళ్లారు. గమనించిన దొంగలు రాత్రి ఇంట్లోకి చొరబడి రెండు లాప్‌టాప్‌లు, కేజీ వెండి చోరీ చేశారు. పెద్దాపురం పోలీసులు ఘటన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంట్లో చోరీ.. కేజీ వెండి మాయం


