NLR: బుచ్చి (M)లోని కాగులపాడులో ఉన్న కోవూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. దామర మడుగు గ్రామంలో 90 లక్షల రూపాయలు, కాగులపాడులో రూ. 89.99 తో నిర్మాణం చేస్తున్నామన్నారు. 30 సంవత్సరాల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


