SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఆదివారం పాలాకి మండలంలోని తన నివాస గృహంలోని సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన రూ. 25166 చెక్కు ను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'


