ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని డీజీఆర్ వైద్యశాలలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఓపీ కౌంటర్‌లో ఉన్న రూ.1.50 లక్షలను అపహరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దొంగలున్నారు జాగ్రత్త


