హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ 'బీసీ గర్జన' కు తరలి వెళ్లిన నేతలు

కోనసీమ: రాజహేంద్రవరంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న 'బీసీ గర్జన' కార్యక్రమానికి అమలాపురం నుంచి బారీగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆదివారం ఉదయం జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, నేతలు హైస్కూల్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బయలుదేరి వెళ్లారు.