ELR: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ఐక్యవేదిక పిలుపుతో ఉద్యోగులు భారీగా విజయవాడకు తరలివెళ్తున్నారు. ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో విజయవాడ చేరుకుంటున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంతో పాటు పరిసర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయ ఉద్యోగుల నిరసన


