హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుర్రిపాలెంలో అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు పర్యటన

గుంటూరు: తెనాలి మండలం బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 4న పర్యటించనున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0లో రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల కార్యక్రమాన్ని సీఎం ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ఇండియాలోనే తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెం నుంచి ప్రణాళిక రూపొందించారు.