హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న కర్నూలులో జూనియర్ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు

ఉమ్మడి కర్నూలు జిల్లా జూనియర్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29న ఉదయం 9 గంటలకు కర్నూలు ఎ-క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కుబేర నాయుడు తెలిపారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించినవారు అర్హులని, ఒరిజినల్ వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరని కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు.