హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హెరిటేజ్ వాక్

VSP: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ పాతనగరం నుంచి బీచ్‌రోడ్ వరకు హెరిటేజ్ వాక్ ఆదివారం నిర్వహించారు. సెయింట్ అలోషియస్ స్కూల్, సెయింట్జాన్ చర్చి, క్వీన్ విక్టోరియా పెవిలియన్, లైట్హౌస్,టౌన్హాల్, తదితర చారిత్రక ప్రదేశాలను సందర్శించివాటి విశిష్ఠతను తెలుసుకున్నారు. ఈ వాక్లో పర్యాటకశాఖ అధికారిణి జె.మాధవి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.