హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కరీంనగర్ అర్బన్ బ్యాంకు సమావేశం

KNR: కరీంనగర్ సహకార ఆర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్లు బ్యాంకు పీఐసీ ఛైర్మన్ గడ్డం విలాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న నిర్వహించాల్సి ఉండగా కోరం లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రెవెన్యూ గార్డెన్‌లో జరిగే సమావేశానికి సభ్యులు హాజరు కావాలని కోరారు.