GDWL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి క్షేత్రానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. 18వ శతాబ్దంలో విజయనగర శిల్పకళా శైలిలో నిర్మితమైన ఈ చారిత్రక ఆలయం, రంగ సముద్రం చెరువు తీరాన ప్రకృతి ఒడిలో అలరారుతోంది. చెరువు మధ్యలో ఉన్న కృష్ణావిలాస్ ప్యాలెస్ శిథిలాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తెలంగాణ
శ్రీరంగాపురం క్షేత్రానికి పర్యాటకుల తాకిడి


