కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు పెట్రోల్ బంక్‌లో ఆదివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విజిలెన్స్ సీఐ ఆద్వర్యంలో జిల్లా విజిలెన్స్ తహసీల్దార్, DCSO విజయభాస్కర్ సమక్షంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో బంక్‌లో ఎటువంటి లోపాలు, అవకతవకులు గుర్తించలేదని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కామనగరువు పెట్రోల్ బంక్‌లో తనిఖీలు


