హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ATP: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డి-అడక్షన్ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మల్లేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ నుంచి ఆర్ట్ టీచర్ వరకు వివిధ కేడర్లలోని 9 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.