హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ.3 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలోని ఏనుగుమహల్‌లో రూ.3 కోట్లతో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా 9,000 గృహ కనెక్షన్లు, 472 వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా అందనుంది. కొత్తపేట సబ్‌స్టేషన్‌పై భారం తగ్గడంతో మందపల్లి, ఏనుగుమహల్‌, దేవరపల్లి, కేదార్లంక గ్రామాల్లో లో-వోల్టేజ్‌, విద్యుత్‌ అంతరాయ సమస్యలు తగ్గనున్నాయి.