TPT: ఓజిలి మండలంలో వర్షాలు కురవకపోవడంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే సాగునీటి వనరుల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. మండలంలోని సగుటూరు చెరువులో జలాలు అడుగంటిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సకాలంలో వర్షాలు కురవకపోతే పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల జాడ లేక.. అడుగంటుతున్న జలాలు!


