VZM: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో జరగనుంది. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను అధికారులకు నేరుగా సమర్పించవచ్చని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ తెలిపారు. అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలు చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పీజీఆర్‌ఎస్‌కు హాజరై సమస్యలు తెలియజేయండి'


