హైదరాబాద్: 28°C
క్రీడలు

7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. విఫలమైన బాబర్‌

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినా నిరాశపరిచాడు. ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ ప్రెసిడెంట్స్ ట్రోఫీలో భాగంగా 'OGDCL' తరఫున ఆడిన బాబర్, ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు 20 బంతుల్లో మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేసర్ అర్షద్ ఇక్బాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.