క్రికెట్ అభిమానులకు ఇవాళ పండగ లాంటిది. గంటన్నర వ్యవధిలో మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు SA-AUS మధ్య రెండో వన్డే ప్రారంభం కానుండగా.. 2 గంటలకు IND-WI మధ్య తొలి వన్డే, 3 గంటలకు ENG-SL మధ్య మూడో వన్డే మొదలవనున్నాయి. 2027 వన్డే వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో వరుస మ్యాచ్‌లు జరగడం అభిమానులను ఉత్సాహాన్నిస్తుంది.
క్రీడలు
ఇవాళ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే..!


