హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs WI: హెడ్ టు హెడ్ రికార్డ్స్

భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. ఇవాళ తిరువనంతపురంలో మధ్యాహ్నం 2 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది. వన్డేల్లో ఇరు జట్లు 142 సార్లు తలపడగా భారత్ 72, విండీస్ 64 మ్యాచ్‌ల్లో గెలిచాయి (4 రద్దు, 2 టై). రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తొలి వన్డేలో విజయం సాధించాలని భారత్ భావిస్తోంది.