భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ తిరువనంతపురంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. NZ, శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్.. ఈ సిరీస్ ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
క్రీడలు
భారత్, వెస్టిండీస్ మధ్య నేడు తొలి వన్డే


