మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL) తుది సమరం ఇవాళ జరగనుంది. టైటిల్ కోసం గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్ తలపడనున్నాయి. వైజాగ్ ఫైర్‌బర్డ్స్‌పై గెలిచి గోదావరి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌పై గెలిచి రాయలసీమ ఫైనల్లో అడుగుపెట్టాయి. దీంతో ఇవాళ జరిగే ఫైనల్లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
క్రీడలు
ఇవాళే WAPL ఫైనల్.. గెలుపు ఎవరిదో?


