హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ పర్యటనకు హార్దిక్ దూరం?

కివీస్ పర్యటనకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు సమాచారం. గత 5నెలల్లో మూడు సార్లు గాయాలపాలైన హార్దిక్‌.. వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని భావించినా, తాజా గాయంతో ఆయన ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. దీంతో కివీస్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.